కార్మికుల సంక్షేమాన్ని మరచిన భట్టి విక్రమార్క బడ్జెట్

55చూసినవారు
కార్మికుల సంక్షేమాన్ని మరచిన భట్టి విక్రమార్క బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కార్మికుల గురించి ఒక్క పైసా కూడా ఖర్చు చేయక పోవడం అన్యాయం అని సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులు పేపర్ వరకు పరిమితం కాకుండా ఖర్చు చేయాలనీ అన్నారు. రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు కార్మిక వర్గానికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించే అవకాశం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్