భువనగిరి: మురుగు నుంచి కాపాడటమే ప్రక్షాళన లక్ష్యం

70చూసినవారు
మూసీ ప్రక్షాళనతో జరిగే ఉపయోగంపై ప్రజలకు అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓ వీడియో రిలీజ్ చేశారు. సియోల్ నగరంలో నిటిని శుద్ధి చేసే విధానాన్ని వీడియోలో చూడొచ్చు. హైదరాబాద్-నల్గొండ జిల్లా ప్రజలను మురుగు బారి నుంచి కాపాడి, ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ సిటీ అనేలా అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని ఈ సందర్భంగా వివరించారు.

సంబంధిత పోస్ట్