ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడు కోవాలి

65చూసినవారు
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడు కోవాలి
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. గురువారం పెంపహాడ్ మండలం చెట్ల ముకుందాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో సభ్యత నమోదును ప్రారంభించి మాట్లాడారు. ఉద్యోగులకు ప్రభుత్వం డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుండి అందించే ప్రతి ఫలాలను, పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులను మంజూరు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్