హోం ఓటింగ్ పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్

72చూసినవారు
హోం ఓటింగ్ పకడ్బందీగా చేపట్టాలి: జిల్లా కలెక్టర్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ హోం ఓటింగ్ పకడ్బందీగా చేపట్టాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
ఎస్. వెంకట్రావ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో హోం ఓటింగ్ నిర్వహణ బృందాలకు శిక్షణా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రియాంక, అదనపు ఎస్పీలతో కలసి పాల్గొన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు 85సం. బడిన వారికి జిల్లాలో అన్ని సెగ్మెంట్లలో హోం ఓటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్