సూర్యాపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ల భారీ నిరసన ర్యాలీ

61చూసినవారు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో డాక్టర్ల భారీ నిరసన ర్యాలీ
కలకత్తా లో మహిళ డాక్టర్ దారుణ హత్యను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం డాక్టర్లు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల జనరల్ ఆసుపత్రి నుండి పాత బస్టాండ్, పీఎస్ ఆర్ సెంటర్, వాణిజ్య భవన్, శంకర్ విలాస్ సెంటర్ నుండి కొత్త బస్టాండ్ వరకు బారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వాలు డాక్టర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని వారు డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్