కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిద్దాం

66చూసినవారు
కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించి జనాభా పెరుగుదలను అరికట్టుటకు కృషి చేయాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేటులో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ జనాభా పెరుగుదలపై అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన దంపతులు అందుబాటులో ఉన్న కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని అన్నారు. మగవాళ్ళు నిరోధ్, కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్