మేడే ను జయప్రదం చెయ్యాలి

70చూసినవారు
మేడే ను జయప్రదం చెయ్యాలి
మేడేను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. మంగళవారం రావిపహాడ్ గ్రామంలో నిర్వహించిన గ్రామ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చికాగో నగరంలో 18గంటల పని విధానానికి వ్యతిరేకంగా 8గంటల పని విధానం కావాలని కార్మికులు సమ్మె చేస్తే యాజమాన్యం, పోలీసులు జరిపినదాడిలో తమ రక్తాన్ని చిందించిపోరాడి కార్మికులు తమ హక్కులను సాధించుకున్నారనిఅన్నారు.

సంబంధిత పోస్ట్