రూట్ మొబైల్ అధికారులు, సిబ్బందితో సమావేశం

79చూసినవారు
రూట్ మొబైల్ అధికారులు, సిబ్బందితో సమావేశం
ఎన్నికల నిర్వహణలో రూట్ మొబైల్ విధులు ప్రధాన్యమైనవి అని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. గురువారం అదనపు ఎస్పి నాగేశ్వరరావు, ట్రైనీ ఐపిఎస్ అధికారి రాజేష్ మీనాతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో నల్గొండ పార్లమెంట్ పరిధి సూర్యాపేట, తుంగతుర్తి అసెంబ్లీ సిగ్మెంట్ల పరిధి రూట్ మొబైల్స్ డ్యూటీ పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై సలహాలు, సూచనలు అందించారు.

సంబంధిత పోస్ట్