సూర్యాపేటలో యువకుని మిస్సింగ్ కలకలం

4913చూసినవారు
సూర్యాపేటలో యువకుని మిస్సింగ్ కలకలం
సూర్యాపేట మండలంలో యువకుని మిస్సింగ్‌ కలకలం రేపింది. మూడు రోజుల క్రితం నందికొండ వెంకన్న అలియాస్ వెంకటేష్ కిడ్నాప్ కు గురయ్యాడు. సూర్యాపేటలో వెంకటేష్ ప్రైవేట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. వెంకటేష్ ది కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామము.
మూడేళ్ల క్రితం కట్టంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా వెంకటేష్ ఉన్నారు. గత ఆరు నెలలుగా సూర్యాపేట మండలం టేకుమట్ల బందువుల ఇంట్లో ఉంటున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్