కేసులో దొరికిన లిక్కర్, బీర్లను ధ్వంసం చేసిన అధికారులు

80చూసినవారు
కేసులో దొరికిన లిక్కర్, బీర్లను ధ్వంసం చేసిన అధికారులు
సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో శనివారం వివిధ రకాల కేసులలో దొరికిన లిక్కర్, బీర్లను ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపర్డెంట్ లక్ష్మానాయక్, ఎక్సైజ్ సీఐ శీలం మల్లేష్, అధికారులు నేలపై పారబోసి ధ్వంసం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్