సూర్యాపేట: స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకుదరఖాస్తులు

54చూసినవారు
సూర్యాపేట: స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకుదరఖాస్తులు
సూర్యాపేట జిల్లా పరిధిలో స్పోర్ట్స్ స్కూల్స్లో 4వ తరగతిలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 28న సూర్యాపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉ. 9 గంటలకు జరిగే ఎంపికలకు హాజరు కావాలని డిఈవో అశోక్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే వారు ఆధార్ కార్డు, స్టడీ, పుట్టిన తేదీ సర్టిఫికెట్లు, 3వ తరగతి ప్రొగెస్ కార్డు, క్యాస్ట్, 5 ఫొటోలతో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్