సూర్యాపేట: విద్యుత్ గ్రీవెన్స్ డేను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి

81చూసినవారు
సూర్యాపేట: విద్యుత్ గ్రీవెన్స్ డేను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి
విద్యుత్ వినియోగదారులు గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఇ ఫ్రాంక్లిన్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ పిరమిడ్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సోమవారం విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సూర్యాపేట జిల్లా సూపర్డెంట్ ఇంజనీరింగ్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్