సూర్యాపేట: ఐకెపి కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

70చూసినవారు
సూర్యాపేట: ఐకెపి కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఐకెపి కేంద్రాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని 12వ వార్డు వార్డు కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీను అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం పిల్లలమర్రి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఐకెపి 2 కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్క రైతు ఐకెపి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని అన్నారు. రైతులు ధాన్యాన్ని మిల్లులకు తీసుకెళ్లి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడవద్దని అన్నారు.

సంబంధిత పోస్ట్