సూర్యాపేట: ఆస్పత్రిలో పండ్ల పంపిణీ

62చూసినవారు
సూర్యాపేట: ఆస్పత్రిలో పండ్ల పంపిణీ
న్యూ లైఫ్ మినిస్ట్రీస్ చర్చి పాస్టర్ మామిడి శాంసన్ గ్రేస్ అమ్మ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు, బ్రెడ్డు లు పంపిణీ చేశారు. అనంతరం అందరు మంచిగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మామిడి రంజిత్, ఏసు పాదం, సందీప్, వరుణ్, ప్రశాంత్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్