సూర్యాపేట: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపిక

57చూసినవారు
సూర్యాపేట: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ కు ఎంపిక
సూర్యాపేట జిల్లా స్థాయి సీఎం కప్పు జూనియర్స్ అథ్లెటిక్స్ 100 మీటర్స్ లాంగ్ జంప్ లో మొదటి బహుమతి అందుకున్నారు. ఆత్మకూరు ఎస్ మండలానికి చెందిన మేడి అనూష మొదటి స్థానంలో ఎంపికయింది. శుక్రవారం సూర్యాపేట జిల్లా ఎస్వీ డిగ్రీ కళాశాలలో జరిగిన సీఎం కప్ జూనియర్ అండర్ 16 బాలికల అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్స్ లాంగ్ జంప్ లలో అనుష విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్