సూర్యాపేట: పొంచి ఉన్న ప్రమాదం

66చూసినవారు
సూర్యాపేట: పొంచి ఉన్న ప్రమాదం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల నుండి మూవీ మ్యాక్స్ నుండి పొట్టి శ్రీరాములు సెంటర్ వెళ్లే దారిలో మ్యాన్ హోల్స్ (దాని పక్కన పెద్ద బండరాయిని సపోర్టుగా పెట్టి ఉంచారు) కూలిపోయి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా అధికారులు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఇది ఎప్పుడు కూలి ఎటువంటి ప్రమాదం జరుగుతుందో అని వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్