సూర్యాపేట: నేటి పిల్లలే రేపటి భవిష్యత్తుకు దేశ నిర్మాతలు

84చూసినవారు
సూర్యాపేట: నేటి పిల్లలే రేపటి భవిష్యత్తుకు దేశ నిర్మాతలు
నేటి పిల్లలే రేపటి భవిష్యత్తుకు దేశ నిర్మాతలని నాడు ప్రధాని నెహ్రూ అన్నారని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు బాలల దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విషయం అన్నారు.

సంబంధిత పోస్ట్