పది వేలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

85చూసినవారు
పది వేలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
పది వేలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ఇప్పటికైనా స్వస్థత ఇవ్వాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ పాత వెంచర్ల పై ప్రభుత్వం పది వేలు మీసేవ ద్వారా ఎల్ఆర్ఎస్ కొరకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కట్టించుకున్న ప్రభుత్వం నేటికీ దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. సమస్యను ఇప్పటికైనా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్