వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భాధ్యత వారి కుమారులదే

58చూసినవారు
వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భాధ్యత వారి కుమారులదే
వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భాధ్యత వారి కుమారులదేనని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా మహిళ, శిశు వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భాధ్యతను వారి కుమారులు చేపట్టాలని అన్నారు.

సంబంధిత పోస్ట్