తుంగతుర్తి: డిటోనేటర్స్,జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం

60చూసినవారు
తుంగతుర్తి: డిటోనేటర్స్,జిలిటెన్ స్టిక్స్ స్వాధీనం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఎలాంటి అనుమతులు, లైసెన్స్ లేకుండా వినియోగిస్తున్న ఐదు డిటోనేటర్స్, 27 జిలిటేన్ స్టిక్స్ ను, వాడికి ఉపయోగించే వైరు, బ్యాటరీ కంప్రెషర్ ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కాశీ తండాకు చెందిన షరీఫ్, శివరాత్రి విజయ్ కుమార్, వీరయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్