Apr 01, 2023, 13:04 ISTఅందమైన ఇల్లు తక్కువ ధరకు అమ్మబడునుApr 01, 2023, 13:04 ISTవిస్తీర్ణం: 74 గజాలు ధర: 29,00,000/- సైట్ చిరునామా: భగత్ సింగ్ నగర్, సూర్యాపేట జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: వెంకటేశ్వర్లు ఫోన్ నంబర్: 9885580562 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Oct 22, 2024, 18:10 IST/నేషనల్ లైవ్ స్టాక్ మిషన్.. రూ.50 లక్షల సబ్సిడీతో రూ.కోటి లోన్Oct 22, 2024, 18:10 ISTగొర్రెలు, మేకలు, ఇతర పశుసంపద పెంపకందారుల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్లో భాగంగా రూ.కోటి వరకు లోన్ ఇస్తోంది. అందులో రూ.50 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు. ఒక యూనిట్లో 500ల ఆడ మేకలు/గొర్రెలు ఉంటే 25 మగవి ఉండాలి. స్థానిక పశువైద్యాధికారిని సంప్రదించి ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు పొందొచ్చు. లేదా https://www.nlm.udyamimitra.in/ వెబ్సైట్ను సందర్శించగలరు.