ఈతకు వెళ్లి బాలుడు మృతి..

54చూసినవారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. తిరుమల హిల్స్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు, తన కుమారుడు శ్రీకాంత్, కి ఈత నేర్పే క్రమంలో ఈత నేర్పించాడు. ఈత వచ్చిందని కారణంగా ట్యూబ్ తీసివేయడంతో ఒక్కసారిగా బాలుడు బావిలో దూకడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్