మున్సిపాలిటీలో ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠత!

4453చూసినవారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ నెల20న కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం నెగడంతో చైర్మన్ వైస్ చైర్మన్లు పదవులు కోల్పోయారు. శనివారం రోజు నూతన చైర్మన్ , కౌన్సిలర్ నీఎన్నుకొనున్నారు. చైర్మన్ గా 8వ వార్డు కౌన్సిలర్ శాగంటి అనసుర్య, వైస్ చైర్మన్ గా 11వ వార్డు కౌన్సిలర్ వై నరేష్ , 1వ వార్డు కౌన్సిలర్ భాస్కర్, పోటీ పడుతున్నరు.

సంబంధిత పోస్ట్