మద్దిరాల: ఆశా కార్యకర్తలు ముందస్తు అరెస్ట్

84చూసినవారు
మద్దిరాల: ఆశా కార్యకర్తలు ముందస్తు అరెస్ట్
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలానికి చెందిన ఆశా వర్కర్లు తమ యొక్క జీతాలను రెగ్యులరైజ్ చేయాలని హైదరాబాదులో జరుగు ధర్నాకు మంగళవారం వెళుతుండగా మద్దిరాల ఎక్స్ రోడ్డు నందు 14 మంది ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకొని ముందస్తు అరెస్టు చేయడం జరిగినదని ఎస్ఐ వీరన్న తెలిపారు. ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్