జగ్జీవన్ రామ్ కి నివాళులర్పించిన ఎమ్మెల్యే..

62చూసినవారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ శనివారం హైదరాబాద్ లో గల జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులర్పించారు. మహనీయుల త్యాగాలు మరువలేనివి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్