సూర్యాపేటలో అరుదైన శస్త్ర చికిత్స

10675చూసినవారు
సూర్యాపేటలో అరుదైన శస్త్ర చికిత్స
సూర్యాపేటలోని శ్రీ స్వాతి హాస్పిటల్లో అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లికి చెందిన గుండగాని సునీత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. మంగళవారం స్వాతి హాస్పిటల్ సంప్రదించగా వారు కడుపులో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈరోజు ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించారు. తన ప్రాణాలు కాపాడిన వైద్యులకు బాధిత మహిళ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్