సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని పోలుమల్ల జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ఆవరణలో శుక్రవారం మండల తహసిల్దార్ అమిన్ సింగ్ మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి, పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని మధ్యాహ్నం భోజనం ఏజెన్సీకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.