సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతి కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు జిల్లా నాయకులు బత్తుల శ్రీనివాస్, తుంగతుర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్ పసునూరి శ్రీనివాసులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘము సలహదారులు ఆలేటి శంకర్, సారంగుల నరసయ్య, పనిగిరి మాజీ సర్పంచ్ నాగు, వెంకన్న పాల్గొన్నారు.