తిరుమలగిరి మార్కెట్ కి వరుసగా మూడు రోజులు సెలవులు

78చూసినవారు
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ కి వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఏడవ తేదీన ఆదివారం వారాంతపు సెలవు కాగా సోమవారం అమావాస్య , మంగళవారం తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా సెలవులు ఉంటాయని, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీధర్ ఓ ప్రకనలో తెలిపారు. రైతులు ధాన్యం, మార్కెట్ కి బుధవారం రోజు తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్