తుంగతుర్తి: స్కాట్లాండ్ లో సీఎం జన్మదిన వేడుకలు

85చూసినవారు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు స్కాట్లాండ్, లండన్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటం ఉన్న కేకు కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ స్కాట్లాండ్ లండన్ లో రేవంత్అన్న జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్