తుంగతుర్తి: దోపిడీ దారుల హక్కుల చైర్మన్ గా కేటీఆర్

54చూసినవారు
మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుచేసి తను ఏదో నిజాయితీపరుడుని అన్నట్లు దబాయించి స్టేట్మెంట్లు ఇవ్వడం సిగ్గుచేటు అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. సోమవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ని దోపిడీదారుల హక్కుల చైర్మన్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. మీరు డ్రామాలు చేయండి ఏమైనా చేసుకోండి అని నేను మాత్రం ప్రజల కోసం కొట్లాడుతా అనడం సిగ్గుచేటు అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్