తుంగతుర్తి: క్రిస్మస్ విందులో ఎమ్మెల్యే

79చూసినవారు
తుంగతుర్తి: క్రిస్మస్ విందులో ఎమ్మెల్యే
తుంగతుర్తి మండల కేంద్రంలో మంగళవారం శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం తరపున క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మందుల సామెలు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని.. ఏసుక్రీస్తు ఆశీస్సులు తుంగతుర్తి ప్రజలపై ఉండాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్