సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల, కొత్తగూడెం గ్రామాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. అన్నారం ఫీడర్ కు సంబంధించి విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించటం కారణంగా ఉ. 9గం. నుండి మ. 1గం. వరకు అంతరాయం విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అసిస్టెంట్ ఇంజనీర్ (ఓ. పి) తుంగతుర్తి బి. సురేందర్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు.