కేటిఆర్ పై టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలు ఆయన మాట్లాడుతూ. అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అరెస్టు కాక తప్పదు అని అన్నారు. ట్విట్టర్ పిట్ట కేటిఆర్ నన్ను అరెస్ట్ చేసుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు అని గుర్తు చేశారు.
ఎవరికి లేని ఆత్రుత కేటీఆర్ కి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు అని అన్నారు.