బిజెపిఆధ్వర్యంలోవిజయోత్సవ సంబరాలు..

82చూసినవారు
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో సోమవారం రోజు నరేంద్ర మోడీ, మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద బాన సంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. జిల్లానాయకులు గౌరు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పోచం సోమయ్య బిజెపి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్