హీరోయిన్ వేదిక చాలా గ్యాప్ తర్వాత ‘ఫియర్’ చిత్రంతో తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ‘ఫియర్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా.. బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో అరవింద్, పవిత్రా లోకేష్ , జయప్రకాష్, అనీల్ కీలక పాత్రల్లో నటించారు.