ఉద్యోగులకు స్విగ్గీ మరో జాక్‌పాట్!

66చూసినవారు
ఉద్యోగులకు స్విగ్గీ మరో జాక్‌పాట్!
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ మరోసారి తమ ఉద్యోగులకు జాక్‌పాట్ ప్రకటించింది. దీంతో పదుల సంఖ్యలో ఉద్యోగులకు కోట్లలో ప్రయోజనం చేకూరనుంది. మరోసారి ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఇస్తోంది. గతేడాది నవంబర్‌లోనే ఈఎస్ఓపీఎస్ ఇవ్వగా మరోసారి రూ.1171 కోట్లు విలువైన షేర్లు ఇస్తోంది. స్విగ్గీ షేరు ధర గత శుక్రవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే నాటికి రూ.448.85 వద్ద స్థిరపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్