ప్రభాస్ పెళ్ళిపై స్పష్టత ఇచ్చిన శ్యామలాదేవి

3658చూసినవారు
ప్రభాస్ పెళ్ళిపై స్పష్టత ఇచ్చిన శ్యామలాదేవి
కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ'ఈ ఏడాది ప్రభాస్ పెళ్ళి చేసుకోబోతున్నాడు. ఆ దేవుడి దయవల్ల మీరంతా త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారు. పైన ఉన్న కృష్ణంరాజు గారు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది. దీంతో యాంకర్ ఆ అమ్మాయి ఎవరని అడగ్గా.. అది చెప్పను కానీ శుభవార్త వినడానికి రెడీగా ఉండండి అని అన్నారు. ఇప్పుడు ప్రభాస్ తన స్టోరీతో ఆ మాటల్ని నిజం చేయనున్నాడు.

సంబంధిత పోస్ట్