ప్రపంచంలో ‘3F' సంక్షోభం!

63చూసినవారు
ప్రపంచంలో ‘3F' సంక్షోభం!
ఆసియా భూ భాగాలు, సముద్ర జలాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంపై భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచం '3 F’ సంక్షోభం ఎదుర్కొంటోందని అన్నారు. అవి ఫ్యూయెల్ (ఇంధనం), ఫుడ్ (ఆహారం), ఫెర్టిలైజర్స్ (ఎరువులు) అని పేర్కొన్నారు. పరస్పరం కుదుర్చుకున్న ఒప్పందాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్