ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ క్యాలెండర్ విడుదల

62చూసినవారు
ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ క్యాలెండర్ విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2024-25 ఎగ్జామినేషన్ క్యాలెండర్ విడుదలైంది. సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, కానిస్టేబుల్ లాంటి ముఖ్యమైన పోస్టుల పరీక్ష తేదీలను ఎస్ఎస్సీ ప్రకటించింది. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రారంభ, చివరి తేదీలను పేర్కొంది. పూర్తి వివరాలకు https://ssc.gov.in/for-candidates/examination-calendar సైట్ చూడండి.

సంబంధిత పోస్ట్