T20WC: భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికా

72చూసినవారు
T20WC: భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికా
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆంటిగ్వాలో బుధవారం అమెరికాతో జరుగుతున్న సూపర్-8 తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 194/4 స్కోరు సాధించింది. ఆ జట్టు బ్యాటర్లలో డీ కాక్ (74), మార్‌క్రమ్ (44), క్లాసెన్ (36*), స్టబ్స్ (20*) పరుగులతో రాణించారు. అమెరికా బౌలర్లలో నేత్రావల్కర్, హర్మీత్ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం అమెరికా ముందు 195 పరుగుల లక్ష్యం ఉంది.

సంబంధిత పోస్ట్