మాజీ ఎంపీ భరత్ ప్రచార రథానికి నిప్పు

66చూసినవారు
మాజీ ఎంపీ భరత్ ప్రచార రథానికి నిప్పు
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్‌కు బిగ్ షాక్ తగిలింది. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎస్టేట్‌లోని YCP ప్రచార రథానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది. భరత్ ఈ ఘటనపై స్పందిస్తూ ఇది అధికారపార్టీకి చెందిన వారి పనేనని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్