T20WC: సూపర్ ఓవర్ లో నమీబియా గెలుపు

53చూసినవారు
T20WC: సూపర్ ఓవర్ లో నమీబియా గెలుపు
T20WCలో నమీబియా-ఒమన్ మధ్య మ్యాచ్ టై కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో నమీబియా ఘన విజయం సాధించింది. తొలుత ఆ జట్టు బ్యాటర్లు డేవిడ్ వైస్, ఎరాస్మస్ 6 బంతుల్లో 21 పరుగులు(4,6,2,1,4,4)చేశారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఒమన్ 10 పరుగులు (2,0,W,1LB,1,6) మాత్రమే చేయగలిగింది. అంతకుముందు ఒమన్ 19.4 ఓవర్లలో 109/10, నమీబియా 20 ఓవర్లలో 109/6 స్కోరు చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్