'క‌ల్కి' నుంచి 'టక టక్కర' ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

72చూసినవారు
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ న‌టించిన ‘కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టక టక్కర అని కాంప్లెక్స్‌లో సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక వైజయంతీ మూవీస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీలో దీపికా పదుకొనే, దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రాజేంద్రప్రసాద్‌, పశుపతి, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ కీలక పాత్రలు పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్