వామ్మో.. ఇదేం చేపరా.. చిరుత కంటే స్పీడ్‌గా ఉంది (Video)

54చూసినవారు
సముద్రంలో కొన్ని రహస్య జీవుల ఫొటోలు, వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఫోటోలు, వీడియోలు చూసిన తర్వాత మీ కళ్లను మీరే నమ్మలేరు. ఇలాంటి వాటిలో అనేక రకాల చేపలు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి టైగర్ ఫిష్. దీని వేగం చిరుతపులిలాగా ఉంటుందని చెబుతారు. చేపలు తమ వేటను ఎలా పట్టుకుంటాయో పై వీడియోలో చూడొచ్చు. క్షణాల్లోనే ఆ చేప గాల్లో ఎగురుతున్న పక్షిని పట్టుకుంది. చేప వేగాన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్