ఆరు నెలల పాటు రేషన్ తీసుకొని వారి కార్డులు రద్దు

74చూసినవారు
ఆరు నెలల పాటు రేషన్ తీసుకొని వారి కార్డులు రద్దు
TG: బీపీఎల్ కార్డులు ఉన్న వారు వరుసగా ఆరు నెలల పాటు చౌకధరల ధాన్యం డిపోల నుంచి సరుకులు తీసుకోకపోతే వారి కార్డులు సస్పెండ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేషన్ సరుకులు తీసుకోకపోవడానికి సరైన కారణాలు చూపి ఆధారాలు అందజేస్తే సస్పెన్షన్ తొలగిస్తామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్