మొబైల్‌లో అరగంట క‌న్నా ఎక్కువ మాట్లాడితే ప్రమాదమే..!

536చూసినవారు
మొబైల్‌లో అరగంట క‌న్నా ఎక్కువ మాట్లాడితే ప్రమాదమే..!
మొబైల్ ఫోన్‌లో మీ ముచ్చ‌ట్లు వారానికి 30 నిమిషాలు దాటేస్తుందా..? అయితే మీరు హై బీపీ రిస్క్‌లో ఉన్న‌ట్లే. వారానికి 30 నిమిషాలు మొబైల్‌లో మాట్లాడిన వారిలో.. 12 శాతం హై బీపీ వ‌చ్చే అవకాశం ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు తెలిపారు. చైనాలోని గాంగ్జూలో ఉన్న స‌ద‌ర‌న్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ గ్జియాన్‌వూ క్విన్ ఈ అంశంపై ఓ రిపోర్టును తయారు చేశారు.

సంబంధిత పోస్ట్