మీ స్మార్ట్ ఫోన్ ఇలా అవుతోందా..? అయితే జాగ్రత్త..!

1005చూసినవారు
మీ స్మార్ట్ ఫోన్ ఇలా అవుతోందా..? అయితే జాగ్రత్త..!
స్మార్ట్ ఫోన్లు పేలి చనిపోయారనే వార్తలను మనం రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. ఫోన్లు పేలేందుకు అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ బ్యాటరీ ప్రాబ్లమ్స్ వల్ల పేలే ఫోన్లే అధికంగా ఉంటున్నాయి. మీ ఫోన్ బ్యాటరీలు కూడా ఇలాగే ఉన్నాయా ఓ సారి చూసుకోండి.

- బ్యాటరీ ఉబ్బిపోయి ఉండడం
- బ్యాటరీలో లోపాలు (అందులో ఉండే కెమికల్ బ్యాలెన్స్ మిస్ అవడం)
- బ్యాటరీలు వేడెక్కడం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్