'ఆ సమయంలో కుల్దీప్‌తో మాట్లాడటమే ఇబ్బందిగా అనిపించేది'

81చూసినవారు
'ఆ సమయంలో కుల్దీప్‌తో మాట్లాడటమే ఇబ్బందిగా అనిపించేది'
ఆర్సీబీ ప్లేయర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కేకేఆర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ రాణించలేదని గుర్తు చేశారు. దీంతో అతడిని బెంచ్‌కు పరిమితం చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో కుల్దీప్‌తో మాట్లాడటమే ఇబ్బందిగా అనిపించేదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని కుల్దీప్ టాప్ బౌలర్‌గా ఎదిగారని తెలిపారు. ఫామ్‌లో లేని సమయంలో కెప్టెన్సీ వహించడం తన దురదృష్టమని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్