మళ్ళీ దొరికేసిన తమన్

1566చూసినవారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమాలో 'జరగండి' పాటను నేడు విడుదల చేశారు. పాట విడుదలైన కొన్ని గంటల్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తూ కాపీ సాంగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. జరగండి జరగండి సాంగ్ వింటుంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా శక్తి లోని సుర్రో సుర్రా అనే సాంగ్ ట్యూన్ విన్నట్టు ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్